మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ శాసనసభ్యుడు, టీడీపీ నాయకుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) గారి మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మృతి తనను కలచివేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. వైయస్సార్సీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్లనాని గారు పనిచేశారు.
ప్రతినిధి చిత్రం: ఈ వార్తలో పేర్కొన్న కార్యక్రమానికి సంబంధించిన అసలు ఫోటో కాదు.
చిత్రం: Prime Minister’s Office / GODL-India. మూలం: https://commons.wikimedia.org/wiki/File:The_Chief_Minister_of_Andhra_Pradesh,_Shri_Y.S._Jagan_Mohan_Reddy.jpg
లైసెన్స్: https://data.gov.in/government-open-data-license-india
చిత్రం యథాతథంగా ఉపయోగించబడింది; పేజీ అమరికను బట్టి ప్రివ్యూ కత్తిరించబడవచ్చు.





