జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 12,13,14వార్డులలో ప్రచారం నిర్వహించిన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి గారు జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చదిపిరాళ్ళ జ్యోతి గారు . ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జంబాపురం రమణారెడ్డి గారు, భూపేష్ రెడ్డి గారి సోదరి ప్రశాంతి, వార్డ్ అభ్యర్థులు, సరోజ , లక్ష్మీదేవి, సుజాత,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రచారం నిర్వహించిన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి
జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 12,13,14వార్డులలో ప్రచారం నిర్వహించిన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్సీ దేవ





