- నామినేషన్ కేంద్రం వద్ద ఈటీవీ రిపోర్టర్ సుందర్‌పై దాడి

- సుందర్‌పై దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కోవడంపై జర్నలిస్టు సంఘాల తీవ్ర అభ్యంతరం

- దాడిని ఖండిస్తూ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ధర్నా

- ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న జర్నలిస్టులు

- జర్నలిస్టులపై దాడులను సహించేది లేదని స్పష్టం చేసిన ఏపీఎంఎఫ్ నాయకులు

- దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఐజీ కోయ ప్రవీణ్ హామీ

- డీఐజీ హామీతో ధర్నా విరమించిన జర్నలిస్టులు