ప్రొద్దుటూరు: మైదుకూరు మాజీ మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర ఈరోజు ప్రొద్దుటూరులోని మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి నివాసంలో ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు మాచనూరు చంద్రను పార్టీలోకి ఆహ్వానించారు.

ప్రతినిధి చిత్రం: ఈ వార్తలో పేర్కొన్న కార్యక్రమానికి సంబంధించిన అసలు ఫోటో కాదు.

చిత్రం: 456legend / CC BY-SA 4.0. మూలం: https://commons.wikimedia.org/wiki/File:Telugu_Desam_Party_Flag.png

లైసెన్స్: https://creativecommons.org/licenses/by-sa/4.0/

చిత్రం యథాతథంగా ఉపయోగించబడింది; పేజీ అమరికను బట్టి ప్రివ్యూ కత్తిరించబడవచ్చు.