మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించాను. ఎన్నారైల అండతో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతోంది. చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ సమయంలో ఎన్ఆర్ఐలు అండగా నిలిచారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఎన్ఆర్ఐల కృషి మరువలేనిది. తెలుగుజాతి ఆత్మగౌరవం అన్న ఎన్టీఆర్. తెలుగు జాతిని నెం.1గా చేసే బాధ్యత తీసుకుందాం. 2029 ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పాను
ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నాను.





