Guduru:హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా నిర్వహించిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) గౌరవ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు సహకరిస్తున్న HAL యాజమాన్యానికి శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళా సాధికారతకు, నిరుద్యోగ మహిళల అభ్యున్నతికి HAL అందిస్తున్న సహకారాన్ని అభినందించారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగి, స్వయం ఉపాధితో గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
#JatothuHussainNaik #NCST #HAL #CSR #WomenEmpowerment #TribalWelfare #SelfEmployment
ప్రతినిధి చిత్రం: ఈ వార్తలో పేర్కొన్న కార్యక్రమానికి సంబంధించిన అసలు ఫోటో కాదు.
చిత్రం: Tadeáš Bednarz / CC BY-SA 4.0. మూలం: https://commons.wikimedia.org/wiki/File:Woman_sewing_a_face_mask_with_a_Singer_machine_09.jpg
లైసెన్స్: https://creativecommons.org/licenses/by-sa/4.0/
చిత్రం యథాతథంగా ఉపయోగించబడింది; పేజీ అమరికను బట్టి ప్రివ్యూ కత్తిరించబడవచ్చు.


.jpg?token=eyJraWQiOiI1MzI1MmMyZi02NDE1LTRkYWQtODU5MC04M2E4M2MyNmY3NTQiLCJhbGciOiJIUzUxMiJ9.eyJ1cmwiOiJicHUtbWVkaWEvSU5TX1NoaXZhbGlrX0YtNDdfZHVyaW5nX2pvaW50X29wZXJhdGlvbnNfd2l0aF9VLlMuX05hdnlfKDIwMDcyMC1OLUtPOTMwLTEwMjcpLmpwZyIsInNjb3BlIjoiZG93bmxvYWQiLCJpYXQiOjE3OTI5NzAxMDUsImV4cCI6MTc5Mjk3MDcwNX0.l0Ig7f4pXMMKxxaNth4oM1vZPx6ct_UCMV-qaBW17NSxebhDlAvQwyLdAuJ5gNT7nj2LWDBWgIQgdygsk97x5A)
