తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు–2026 నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు శ్రీ శ్రీనివాసులు (అడ్మిన్), శ్రీ రవి మనోహరాచారి (లా& ఆర్డర్) రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు క్షేత్రస్థాయిలో పరిశీలన
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు–2026 నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు శ్రీ శ్రీనివాసులు (అడ్మిన్), శ్రీ రవి మనోహరాచారి (లా& ఆర్డర్) రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.





