దేవుడిని తెలుసుకొనుట ఎలాగనగ?
మొదట నిన్ను నీవు తెలుసుకో....తరువాత నేను ఎందుకు పుట్టాను? తెలుసుకో.....
తరువాత నీ మనసు నీకు ఎం చెప్తుంది తెలుసుకో.....
తర్వాత నీకోసం దేవుడే ఎందుకు ప్రాణం పెట్టాడు తెలుసుకో..... చివరగా నిన్ను సృష్టించిన దేవుడిని తెలుసుకోవటమే...మానవుల యొక్క అంతిమ లక్యం.....
నరకాన్ని వీడు మోక్షాన్ని చేరుకో ఓ మానవ చివరిదినాలలో ఉన్నాము, మేలుకో తెలుసుకో తక్షణమే పొందుకో రక్షణ.
ప్రతినిధి చిత్రం: ఈ వార్తలో పేర్కొన్న కార్యక్రమానికి సంబంధించిన అసలు ఫోటో కాదు.
చిత్రం: Adrian Pingstone / Public domain. మూలం: https://commons.wikimedia.org/wiki/File:Bible.malmesbury.arp.jpg
చిత్రం యథాతథంగా ఉపయోగించబడింది; పేజీ అమరికను బట్టి ప్రివ్యూ కత్తిరించబడవచ్చు.



