AP: సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులను కలిశాను. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సింగిల్ విండో ద్వారా అనుమతుల పట్ల ఉత్సవ సమితి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విస్తారంగా వర్షాలు కురిసేలా వినాయక మండపాల్లో వరుణజపం చేయడానికి ముద్రించిన సంకల్పం, బీజాక్షర మంత్రం కరపత్రాన్ని ఆవిష్కరించాను
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్: నారా లోకేష్
AP: సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులను కలిశాను. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సింగిల



