విశాఖలో గుండెపోటుతో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత.

2019–2022 మధ్య ఏపీ డిప్యూటీ సీఎంగా, ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలు.

ఏలూరు నుంచి 2004, 2009, 2019లో ఎమ్మెల్యేగా విజయం.. 2017–2019 మధ్య ఎమ్మెల్సీగా బాధ్యతలు.

వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి ఇటీవల టీడీపీలో చేరిన ఆళ్ల నాని.

ఆళ్ల నాని మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు.

వివాదాలకు దూరంగా, అందరితో స్నేహపూర్వకంగా మెలిగేవారని గుర్తుచేసుకున్న లోకేష్.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రతినిధి చిత్రం: ఈ వార్తలో పేర్కొన్న కార్యక్రమానికి సంబంధించిన అసలు ఫోటో కాదు.

చిత్రం: 456legend / CC BY-SA 4.0. మూలం: https://commons.wikimedia.org/wiki/File:Telugu_Desam_Party_Flag.png

లైసెన్స్: https://creativecommons.org/licenses/by-sa/4.0/

చిత్రం యథాతథంగా ఉపయోగించబడింది; పేజీ అమరికను బట్టి ప్రివ్యూ కత్తిరించబడవచ్చు.